Nippe Niluvethhu Manishayyi Neela Unte (Pawan Kalyan)-Raghu Kunche

Nippe Niluvethhu Manishayyi Neela Unte (Pawan Kalyan)

歌手:Raghu Kunche

时间:2021-09-02

    使用手机浏览器「扫一扫」

    在手机上保存,获得更好体验

标签
歌词

Music & Singer - Raghu Kunche

Lyrics Bandi Sathyam

పల్లవి

నిప్పేనిలువెత్తు మనిషయ్యి నీలాఉంటే చీకటి బయపడి పోదా

ఉప్పెన దాగుందేమో నీమాటల్లోనే వంచన ఆంతం కాదా

చేగువేరాలా తెగువుంది నీ శ్వాసలో

జనహితమేగా కోరావు అనునిత్యము

అరె అన్నయ్య అన్నామంటే నేనున్నానంటావు

అరె హాపీ బర్త్ డే కళ్యానన్న

అరె హ్యాపీ హ్యాపీ బర్త్ డే టుయు కళ్యానన్న

చరణం

అడుగడుగున ముళ్ళున్నరాళ్లున్న ఏదేమైనా జనసేవకు పుట్టిందే జనసేనేరా

చిరుచినుకు జల్లైయ్యివరదయ్యి పొంగేలా మునుముందుకు సాగాలి పద లెగవేరా

ఆటంకం ముందున్నా ఆపదలో ఎవరున్నా చేయూతను అందించే గుణమే మనది

ఖండాలు దాటైనా కైలాసం దారైనా కష్టాలను కడతేర్చే దైర్యం మనది

అదే జనసేన మనసేన జగమంతా మెచ్చేసేన

చరణం

రాబోయేరోజుల్లో విజయాలు మనవేలే విసిరేసిన బంతల్లెఎగరాలిలే

మునుముందు అంతాఇక మంచేలే గిరిగీసిబరిలోన చిరుతల్లే దూకాలిలే

ఏ స్వార్ధం లేకుండా పాలనకొనసాగేలా జనహితమే మనమతమై ప్రగతినితెద్దాం

ఆమండే సూర్యుడిలా చీకటినే చీల్చేలా వేకువలో వెలిగేటి కిరణాలవుదాం

అరె మనమేర నిజమైన జనసేన సైనికులం

展开显示全部歌词