Brahma Murari-D V Ramani
    使用手机浏览器「扫一扫」

    在手机上保存,获得更好体验

标签
歌词

బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసితశోభితలింగం |

జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం || ౧ ||

దేవమునిప్రవరార్చితలింగం కామదహన కరుణాకర లింగం |

రావణదర్పవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౨ ||

సర్వసుగంధిసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం |

సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౩ ||

కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టిత శోభిత లింగం |

దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౪ ||

కుంకుమచందనలేపితలింగం పంకజహారసుశోభితలింగం |

సంచితపాపవినాశనలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౫ ||

దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం |

దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౬ ||

అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం |

అష్టదరిద్రవినాశకలింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౭ ||

సురగురుసురవరపూజిత లింగం సురవనపుష్పసదార్చిత లింగం |

పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం || ౮ ||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ |

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

展开显示全部歌词