Kundanapu Bomma-A.R. Rahman
    使用手机浏览器「扫一扫」

    在手机上保存,获得更好体验

标签
猜你喜欢的歌曲
歌词

ఆహా... అహ హ... బొమ్మ నిను చూస్తూ

నే రెప్ప వేయడం మరిచా... హే

అయినా హే... ఏవో... హే.

కలలు ఆగవే తెలుసా.హే తెలుసా

న చూపు నీ బానిస.

నీలో.నాలో.లోలో

నుని వెచ్చనైనది మొదలయిందమ్మా

ఓ... ఓ.కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ

కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మ...

కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మ... కుందన

కుందనపు బొమ్మ... నువ్వే మనసుకి వెలుగమ్మా

కుందనపు బొమ్మ... నిన్నే మరువదు ఈ జన్మ

హో... నీ పాదం నడిచే ఈ చోట.

హో... కాలం... కలువై నవ్విందే... అలలై పొంగిందే.

ఇక నాకున్న... ఆ...

వరమింకేదే... ఇదే...

హో...

వెన్నెల్లో వర్షంలా

కన్నుల్లో చేరావే నువ్వే

నన్నింక... నన్నింక నువ్వే నా ఆణువణువూ గెలిచావే

కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మ... కుందనపు బొమ్మా

నువ్వే మనసుకి వెలుగమ్మా

కుందనపు బొమ్మ... నిన్నే మరువదు ఈ జన్మ

MARAGADA TOTTILIL

MALAYALIKAL TARAATTUM

PENNAZHAGE

MAADHANGA THOOPPUKALIL

POONKUYILUKAL INNA CHERNNU,

PULLANKUZHAL OOTHUKAYANU...

NINNA AZHAGAAE... NINN-AZHAGEE...

చల్లనైన మంటలో స్నానాలే చేయించావే.

ఆనందం అందించావే.

నీ మాట నీటిలో ముంచావే తేల్చావే.

తీరం మాత్రం దాచావేంటే.బొమ్మా.

కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.

కుందనపు బొమ్మ.ఆ... హో.హో.

కుందన బొమ్మ... కుందనపు బొమ్మ.కుందన.

కుందనపు బొమ్మ.నువ్వే మనసుకి వెలుగమ్మ.

కుందనపు బొమ్మ.నిన్నే మరువదు ఈ జన్మ.

కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.ఆ... హో.ఓ.

కుందనపు బొమ్మ.కుందనపు బొమ్మ.కుందన.

కుందనపు బొమ్మ.నువ్వే మనసుకి వెలుగమ్మ.

కుందనపు బొమ్మ.నువ్వే మనసుకి వెలుగమ్మ.హే.హే.

కుందనపు బొమ్మ.నిన్నే మరువను... హే.ఈ జన్మ.

హే... కుందనపు బొమ్మ.నువ్వే మనసుకి వెలుగమ్మ.

展开显示全部歌词