Guntadu Gullo Kasene (From

Guntadu Gullo Kasene (From"Batch")

歌手:Raghu Kunche

时间:2021-09-09

    使用手机浏览器「扫一扫」

    在手机上保存,获得更好体验

标签
歌词

పల్లవి:

గుంటడు గుళ్లో కాసెనే గుండదిరి గున్నమావి కొమ్మెక్కానే...

పిల్లాడు పరదా ఏసెనే ఎన్నదిరి సన్నజాజి తోపెక్కానే

సీకట్లో సందుంటే నా ఒంట్లో సెగ పుట్టే-2

చెట్టు కింద పట్టేసాడే పిల్లగాడు చీమలాగ కుట్టేసాడే

ఉట్టి మీద చెయ్యెసాడే సచ్చినోడు అంబలంత జుర్రేసాడే -2

చరణం1:-

తాణాము,యాణామూ,గుడివాడ,గూణాము అన్నూర్లు తిరిగొచ్చినాను

తెర్లాము,కొర్లాము, చెల్లూరు,రాజాము ఓ సూపు సూసొచ్చినాను

మీ లాంటి ముదురుల్ని నే సూడలే ఈ జాతి రత్నాలు సొర చేపలే...

ఆకాశం అమ్మేసే అణు బాంబులే అరికాలు మింగేసే కెరటాలులే...

ఆహ్ ఊటబావి తోడేత్తారే యాతమేసి ఉన్నదంత లాగేత్తారే

ఊక చేసి దంచెత్తారే పాకమేసి పండునంత పిండే త్తారే...

చరణం2:-

పులి నోట్లో ఎలెట్టు సనువిత్తే తలనెట్టు పిసరంత రిస్కంటు లేదే

పొరపాటున నీ కొంపన ఈ గుంటలు పడ్డారో నీకింక దిక్కంటూ లేదే

మాములుగ మాటాడే మర మనుషులే ముసుగుల్నే మార్చేసే కలి మొసలీల్లే

పొద ఎనక దాక్కున్న మిన్నాగులే...

ఆత్రంగ మింగేసే అనకొండలే...

పట్టుకుంటే ఆహ్ పట్టుకుంటే ఆహ్

పట్టుకుంటే పని పడతారే పిల్లగాళ్ళు పిక్కలాగి వదలరు వీళ్ళే

టక్కరోళ్ళు నమ్మితే వీళ్ళే పిల్లగాళ్ళు వేళ్లు కొరికి మింగేత్తారే..

展开显示全部歌词